శ్రీ రాముడిని దగుల్బాజీ అని వ్యాఖానించిన కత్తి మహేష్ కి : రోడ్డు ప్రమాదం

పవన్‌ కల్యాణ్‌పై విమర్శలు, వివాదాస్పద పోస్తులలో కత్తి మహేశ్‌ పాపులర్‌ అయ్యారు. రామాయణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గతంలో ఆయన హైదరాబాద్‌ నగర బహిష్కరణకు కూడా గురయ్యారు.

Jun 26, 2021 - 15:54
Jun 29, 2021 - 21:18
 0
శ్రీ రాముడిని దగుల్బాజీ అని వ్యాఖానించిన కత్తి మహేష్ కి : రోడ్డు ప్రమాదం

చెన్నై-- కలకత్తా రహదారిపై తెల్లవారు ఝామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు.
-- ప్రస్తుతం నెల్లూరు లోని మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహేష్.
ప్రమాడంలోమహేష్ తలకు తీవ్ర గాయాలు.
--  స్పెషల్ ఇసోలేషన్ లో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్న వైద్యులు.
-- మహేష్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటున్న హాస్పిటల్ వైద్యులు.
-- మరికొన్ని గంటల తర్వాత హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెబుతున్న మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం.
-- ప్రమాద సమయంలో మహేష్ తో పాటు డ్రైవర్ ఉన్నట్లు సమాచారం.
-- డ్రైవర్ ఇచ్చిన సమాచారం తో కత్తి మహేష్ గా గుర్తించిన పోలీసులు, హై వే పెట్రోలింగ్ సిబ్బంది.
-- హుటాహుటిన మెడికవర్ హాస్పిటల్ కు తరలింపు.
-- కొద్దిసేపటి క్రితం మెడికవర్ హాస్పిటల్ కు చేరుకున్న కత్తి మహేష్ స్నేహితులు బంధువులు.
-- మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్న ఆయన అనుచరులు.

ప్రముఖ ఫిల్మ్‌ క్రిటిక్‌, నటుడు కత్తి మహేశ్‌కు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. నెల్లూరులోని మెడికేర్‌ ఆస్పత్రికి కత్తి మహేశ్‌ని తరలించారు.  అయితే.. ఈ ఘటనలో కత్తి మహేశ్‌ కారు నుజ్జు, నుజ్జు అయింది. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. 

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises.

But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay-cuts. The best of journalism is shrinking, yielding to crude prime-time spectacle.

My digital news .in  has the very few  young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here.  
https://mydigitalnews.in/donate

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow