జనని సురక్ష యోజన కింద ఆసుపత్రుల్లో పెరిగిన కాన్పుల సంఖ్య

Feb 9, 2021 - 15:55
 0
జనని సురక్ష యోజన కింద ఆసుపత్రుల్లో పెరిగిన కాన్పుల సంఖ్య
Janani Suraksha Yojana

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అందించిన నివేదికలను బట్టి ఆరోగ్య నిర్వహణ సమాచార వ్యవస్థ (హెచ్‌ఎంఐఎస్‌)లో పొందుపరిచిన ప్రకారం; 2019 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో 1.54 కోట్ల కాన్పులు నమోదయ్యాయి. 2020లో ఇదే కాలానికి 1.33 కాన్పులు నమోదయ్యాయి.

    ఆసుపత్రుల్లో కాన్పుల ప్రాముఖ్యత దృష్ట్యా; బాలింతలు, శిశువుల ఆరోగ్యం, రోగనిరోధకత మొదలైన వాటితో సహా ఆరోగ్య సేవలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సజావుగా అందించేలా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అనేక చర్యలు చేపట్టింది. కొవిడ్‌ సమయంలో నిరాటంకంగా సేవలు అందించాల్సిన అవసరాన్ని స్పష్టీకరిస్తూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో నిరంతర పర్యవేక్షణ, వీడియో కాన్పరెన్సులు నిర్వహించింది.

    "కొవిడ్‌ సమయంలో, తర్వాత పునరుత్పత్తి, తల్లి, నవజాత, పిల్లల, కౌమార శిశువుల ఆరోగ్యం, పోషకాహార సేవలు", "కొవిడ్‌ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలు ప్రారంభం"పై మార్గదర్శకాలను వరుసగా 14 ఏప్రిల్, 2020, 24 మే 2020న రాష్ట్రాలకు మంత్రిత్వ శాఖ పంపింది.

రాష్ట్రాలు, యూటీల వారీగా జనని సురక్ష యోజన లబ్ధిదారుల వివరాలు:

Sl.

No

States/UTs

2018-19

2019-20

1

A & N Islands

251

328

2

Andhra Pradesh

272912

258726

3

Arunachal Pradesh

13706

15774

4

Assam

322351

357557

5

Bihar

1392290

1406634

6

Chandigarh

610

572

7

Chhattisgarh

334120

339315

 

D & N Haveli

1715

1816

 

Daman & Diu

91

105

8

D & N Haveli  and Daman & Diu

 

 

9

Delhi

10596

9556

10

Goa

495

417

11

Gujarat

239562

227350

12

Haryana

31409

37134

13

Himachal Pradesh

14435

15364

14

Jammu & Kashmir

136364

120484

15

Jharkhand

421794

389749

16

Karnataka

325197

498557

17

Kerala

108019

89637

18

Ladakh

 

 

19

Lakshadweep

982

1286

20

Madhya Pradesh

992039

1069712

21

Maharashtra

303518

381708

22

Manipur

14303

5427

23

Meghalaya

19515

22712

24

Mizoram

12781

11145

25

Nagaland

12139

9980

26

Odisha

475867

465341

27

Puducherry

2874

2592

28

Punjab

70716

69479

29

Rajasthan

1031468

967793

30

Sikkim

2435

3102

31

Tamil Nadu

419734

421182

32

Telangana

260405

270883

33

Tripura

15741

12545

34

Uttar Pradesh

2069740

2585170

35

Uttarakhand

79543

78574

36

West Bengal

631140

587497

NATIONAL

10040857

10735203

Note:  DATA as reported by States/UTs.

 

The Minister of State (Health and Family Welfare), Sh. Ashwini Kumar Choubey stated this in a written reply in the Rajya Sabha here today.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow