ప్రేమికుల గుర్తు గా భారత దేశం లో ఉంది.

THE BEAUTIFUL TAJ

ప్రేమికుల గుర్తు గా భారత దేశం లో ఉంది.

THE BEAUTIFUL TAJ MAHAL

ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన ప్రదేశం ఢిల్లీ.  ఢిల్లీ లో మూసి నది తీరాన  ఉన్న తాజ్ మహల్ చాలా అందంగా ఉంటుంది . దాని యొక్క ప్రత్యేకత అందరికి తెలిసిందే తాజ్ మహల్ ను ప్రేమకు చిహ్నంగా గుర్తించారు.  ఆ కథ మొత్తం మనందరికీ అందరికి తెలిసిందే ప్రేమికులే కాదండి ఇది అందరూ చూడదగిన ప్రదేశం అని చాలామంది చెపుతుంటారు . తాజ్ మహల్ తో  పాటు అద్భుతమైనవి చూడదగిన ప్రదేశాలు ఇంకా మరెన్నోఢిల్లీ లో ఉన్నాయి.