మీసాల రామకృష్ణ కు పద్మశ్రీ ఐ. వి. సుబ్బారావు రైతునేస్తం పురస్కారం - సురేష్ రెడ్డి

నా మిత్రుడు అవార్డ్ అందుకోవడం నాకు చాలా సతొషంగా ఉంది. భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, మరియు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు.

మీసాల రామకృష్ణ కు పద్మశ్రీ ఐ. వి. సుబ్బారావు రైతునేస్తం పురస్కారం - సురేష్ రెడ్డి

విజయవాడ:30-10-2021:-. సేంద్రీయ పద్దతులలో వ్యవసాయ చేయు రైతులకు ఇచ్చే అవార్డ్ అయిన పద్మ శ్రీ ఐ. వి. సుబ్బారావు రైతునేస్తం పురస్కారం నీ నా స్నేహితుడు సేంద్రీయ రైతు అయున మీసాల రామకృష్ణ ( తెనాలి) వారికి , ఈ రోజు మన భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, మరియు ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కురసాల కన్నబాబు గారి, చేతుల మీదగా నా మిత్రుడు అవార్డ్ అందుకోవడం నాకు చాలా సతొషంగా ఉంది. మీసాల రామకృష్ణ కి భవిష్యత్ లో మరిన్ని బహుమతులు పొందాలని కోరుకుంటు .

ఇట్లు

మీ మిత్రుడు

పులగం సురేష్ రెడ్డి.