ఎవరూ చేయ లేని పని పోలీస్ మాత్రమే చేయగలడు - దీనునకు పోలీస్ సేవ

Mar 7, 2021 - 11:48
Mar 7, 2021 - 12:03
 0
ఎవరూ చేయ లేని పని పోలీస్ మాత్రమే  చేయగలడు - దీనునకు  పోలీస్ సేవ
police helping a poor mentally illed person in Andhra pradesh

మానవత్వం పరిమళించిన వేళ: రాజమహేంద్రవరం నారాయణపురం పుడ్ గౌడన్స్ రోడ్ లో సాయిబాబా గుడి సమీపంలో ఒక అనాధను దయనీయ స్థితిలో చూసిన ప్రకాశం నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయిన శ్రీ K.H.సుభ్రమణ్యం ASI-1290 మరియు శ్రీ పి.శివ సురేష్, పి.సి -1183., ఆ వ్యక్తి వళ్ళు శుభ్రం చేసి, స్నానం చేయించి, మంచి దుస్తులు వేసి అతనికి భోజనం పెట్టి అందరికి ఆదర్శంగా నిలచారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow