జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన వైశ్వకర్మణా వైదిక చరిత్ర & త్రికాల సంధ్యా వందన ఉచిత శిక్షణ శిబిరం

శ్రీ శ్రీ వేదబ్రాహ్మశ్రీ ఆచార్య మోహన రావు శర్మ గారు , తమ భుజస్కంధాల పై వేసుకుని నడిపించ సాగారు. ఈ అవకాశాన్ని ప్రతిఒక్క విశ్వబ్రాహ్మణుడు  సద్వినియోగం  చేసుకోవాలని మనవి చేస్తూ. ఆసక్తి కలిగినవారు ఈ  క్రీంది తెలుపబడిన ఫోన్ నెంబర్లకు తమ వివరాలను నమోదు చేసుకొనగలరని మరియు,,,

Oct 8, 2021 - 21:23
May 17, 2022 - 16:56
 0
జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన వైశ్వకర్మణా వైదిక చరిత్ర & త్రికాల సంధ్యా వందన ఉచిత శిక్షణ శిబిరం
vaishwa karmana vaidhika charithra thrikaala sandhya vandhana uchitha sibiram guntur viswa brahmana

MDN/GNT-081021/Oct:  నమో విశ్వకర్మనే అంటూ , దిగ్విజయం గా ప్రారంభమైన " వైశ్వకర్మణా వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం ".

వివరాల లోకి వెళితే , స్థానిక గుంటూరు నగర , ఆరండల్పేట 4వ లైను ,గీతా కేఫ్ ఎదురుగా ,గుంటూరు వద్ద గల ఆంధ్ర రాష్ట్రా దేశీయా విశ్వబ్రాహ్మణ సమాజం నందు ది : 08-10-2021శుక్రవారం నాడు " వైశ్వకర్మణా వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం " కార్యక్రమం పారరంభం అయ్యింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా గుంటూరు జిల్లా , తాడేపల్లి లోని హరి హర క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రణవా నంద భారతీ  స్వామి , మరియు ఆంధ్ర రాష్ట్రా దేశీయా విశ్వబ్రాహ్మణ సమాజం యొక్క లీగల్ సెల్ అడ్వైసర్ మరియు ప్రముఖ న్యాయ వాది,బార్ కౌన్సిల్ మెంబెర్ అయిన శ్రీ కాజా భరద్వాజ గారు, మరియు శ్రీ విశ్వ బ్రాహ్మణ  వేద పాఠశాల గురు వర్యులు అయినా శ్రీ ఆలూరి సుభ్రహ్మణ్య శర్మ గారూ మరియు ఈ  కార్యక్రమ ఆహ్వానితులు, శిభిర నిర్వాహక సారధి శ్రీ విశ్వకర్మ వాస్తు జ్యోతిష్య నిలయ నిర్వాహకులు , ప్రముఖ సిద్ధాంతి,   శ్రీ N.N మల్లేశ్వర రావు MA,MCOM,LLB గారు. మరియు శిబిరగురువులు - శ్రీ శ్రీ వేదబ్రాహ్మశ్రీ ఆచార్య మోహన రావు శర్మ గారుహాజరయ్యారు.

సభాముఖంగా , శుభముహూర్తాన కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు కాజా భరద్వాజ గారి ఆతిధ్యాన  జ్యోతిప్రజ్వలన తో " వైశ్వకర్మణా వైదిక చరిత్ర , త్రికాల సంధ్యా వందన - ఉచిత శిక్షణ శిబిరం " ను ప్రారంభించారు. 

ఈ త్రికాల సంధ్యా వందన ఉచిత శిక్షణ శిబిరం రానున్న రెండు రోజులూ అనగా మొత్తం మూడు రోజులు తేదీ :08-10-2021శుక్రవారం  నుండి . తేదీ :10-10-2021ఆదివారంవరకు ఉదయం గం .9-00 నుండి సాయంత్రం 5-00 గంటలవరకు జరుగునని. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనే వారికీ ఉదయం - అల్పాహారం ,మధ్యాహ్నం - భోజనం, మరియు సాయంత్రం - అల్పాహారం లతో ఏర్పాటు చేయబడింది అని N.N మల్లేశ్వర రావు తెలియ జేశారు .

శిబిరగురువులు బెంగుళూరు వాశి, స్థపతి , వేదాధ్యాయి , శిల్పశాస్త్ర పండితులు, శిల్పశాస్తా ఉపన్యాసకులు , జ్యోతిష్య విద్వాంసులు, నాడి జ్యోతిష్యులు , వాస్తుప్రవీణ ,సంఖ్యా శాస్త్రజ్ఞులు , పురోహితాద్వార్యులు అయిన  శ్రీ శ్రీ వేదబ్రాహ్మశ్రీ ఆచార్య మోహన రావు శర్మ గారు , తమ భుజస్కంధాల పై వేసుకుని నడిపించ సాగారు.

ఈ అవకాశాన్ని ప్రతిఒక్క విశ్వబ్రాహ్మణుడు  సద్వినియోగం  చేసుకోవాలని మనవి చేస్తూ. ఆసక్తి కలిగినవారు ఈ  క్రీంది తెలుపబడిన ఫోన్ నెంబర్లకు తమ వివరాలను నమోదు చేసుకొనగలరని మరియు. 

ఒక ముఖ్య గమనిక గా శిబిరమునకు వచ్చు వారు సమ వస్త్రము ( తెల్ల పంచ , శాలువా ), సంధ్యా వందనం సెట్ (పంచపాత్ర  ఉద్ధరిణి ప్లేట్ ) తీసుకోని రావాలి అని. శిభిర నిర్వాహక సారధి శ్రీ విశ్వకర్మ వాస్తు జ్యోతిష్య నిలయ నిర్వాహకులు , ప్రముఖ సిద్ధాంతి, శ్రీ N.N. మల్లేశ్వరరావు గారు కోరారు.

సంప్రదించ వలసిన నెంబర్లు

  • 93 93 93 95 28 ,
  • 944 024 94 90,
  • 630 49 69 163,
  • 99 85 45 11 60,

ఈ శిక్షణ శిబిర కార్యక్రమం ద్వారా శ్రీ శ్రీ వేదబ్రాహ్మశ్రీ ఆచార్య మోహన రావు శర్మ గారు, విశ్వకర్మల (విశ్వబ్రాహ్మణుల ),  చరిత్ర , మనుగడ , సంస్కృతీకరణ మరియు వేదములు - విశ్వ బ్రాహ్మణులు  - బ్రాహ్మణులు, యజ్ఞోపవీతము , యజ్ఞోపవీత ధారణ , వృత్తులు జాతులు వంటి తదితర అంశాల పై లఘు పరిచయాన్ని తమ ఉపోద్గాతము మరియు భాషణల ధ్వారా తెలియజేసారు. మరియు రేపటి కార్యక్రమానికి అనగా ది  9-10-2021 కి . అందరూ విధిగా హాజరు కావాలని , మరియు ఈ  సాధారణ లఘు జ్ఞానాన్ని మీ మిత్రులతో కూడా పంచుకోవాలని, మరియు  నివృత్తికై తమ ఫోన్ నెం  కూడా ఇచ్చారు .  

[SEO Console: - Shri Pranava Nanda Bharti Swamy,  Hari Hara Kshetra, Thadepalli, Guntur District, and Shri Kazha Bhardwaj Garu, Legal Cell Adviser and Leading Advocate, Bar Council Member, Andhra State Desiya Vishwa Brahmin Society, and Shri Vishwa Brahmin Vedic School  Shri Aluri Subrahmanya Sharma, Shri Vishwakarma Vastu Jyotishya Nilaya Managers, Shri NN Malleshwara Rao MA, MCOM, LLB. And Camp Gurus - Sri Sri Veda Brahma Shree Acharya Mohana Rao Sharma  ]

 

Note: please Comment Here for UPDATES and CORRECTIONS 

Donate. Buy Us Coffee  

Why news media is in crisis & How you can fix it.

India needs free, fair, non-hyphenated and questioning journalism even more as it faces multiple crises. But the news media is in a crisis of its own. There have been brutal layoffs and pay cuts. The best of journalism is shrinking, yielding to the crude prime-time spectacle. My digital news .in  has very few young reporters, columnists and editors working for it. Sustaining journalism of this quality needs smart and thinking people like you to pay for it. Whether you live in India or overseas, you can do it here

Donate. https://mydigitalnews.in/donate  

NOTE: Please email us for updates and corrections, if you wish to publish articles like this you can send them to info@mydigitalnews.in  or mydigitalnews.in@gmail.com  or you can Directicle write Articles on our Site by registering https://mydigitalnews.in/register  

Disclaimer: Mydigitalnews.in provides the content from various information sources ‘as is and the content to be used only for informational purposes and not responsible for the inaccuracy or deficiency of the provided information. Mydigitalnews. in have the right, at its sole discretion, to make modifications in any aspect of the provided information.

Mydigitalnews. in Internet site may contain links to other Internet sites. While we try to link only to sites that share our high standards and respect for privacy, we are not responsible for the content or the privacy practices employed by other sites.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Mohan Rao Sharma ನನ್ನ ಪರಿಚಯ. ನನ್ನಹೆಸರು: ವೇದಬ್ರಹ್ಮಶ್ರೀ ಆಚಾರ್ಯ ಟಿ.ಮೋಹನ ರಾವು ಶರ್ಮ. ಸ್ಥಪಥಿ . S/o ಕೀ ಶೇ ಬ್ರಹ್ಮಶ್ರೀ ಟೆ ಜಗ್ಗಾರಾವ್ ಆಚಾರ್ಯ. ವಿದ್ಯಾರ್ಹತೆ : --- ~~~~~~ ಶಿಲ್ಪ ಶಾಸ್ತ್ರಜ್ಞ,BVA,BFA(TS),BFA(TA) ವೇದಗಳ ಅಧ್ಯಯನ, ವೈಶ್ವಕರ್ಮಣ ಸಾಹಿತ್ಯ ಅಧ್ಯಯನ, ಪ್ರತಿಮಾಶಿಲ್ಪ (BFA--Traditional Sculpture) ದೇವಾಲಯಶಿಲ್ಪ (BFA-- Traditional Archeology ), BVA ಶಿಲ್ಪಶಾಸ್ತ್ರೋಪನ್ಯಾಸಕ , ಜ್ಯೋತಿಷ್ಯ ವಿದ್ವಾನ್, ನಾಡೀ ಜ್ಯೋತಿಷಿ, ವಾಸ್ತುಪ್ರವೀಣ, ಮತ್ತು ಪುರೋಹಿತರು. ಇವು ನನ್ನ15 ವರ್ಷಗಳ ವಿದ್ಯಾಸಾಧೆನೆ. ನನ್ನದಿನಚರಿ : - ~~~~~~~ ನಾನು ಸಂಧ್ಯಾವಂದನಾದಿ ನಿತ್ಯಾನುಷ್ಠಾನ ಗಳನ್ನು ನಿತ್ಯವೇದಪಾರಾಯಣ ಮತ್ತು ನಿತ್ಯ ಅಗ್ನಿಹೋತ್ರವನ್ನು ಮಾಡುವಂತಹ ಸಂಪ್ರದಾಯವನ್ನು ನಮ್ಮಮನೆಯಲ್ಲಿ ಅನುಸರಿಸಿಕೊಂಡು ಬರುತ್ತಿದ್ದೇವೆ. ಸ್ಥಪತಿ ಯಾಗಿ ಶಿಲ್ಪ ವೃತ್ತಿ ಯನ್ನೂ, ಕಲ್ಲು, ಮರ,ಲೋಹ ಮುಂತಾದ ಮಾಧ್ಯಮಗಳು,ದೇವಾಲಯ ನಿರ್ಮಾಣ, ಸಾಂಪ್ರದಾಯಿಕ ವರ್ಣಚಿತ್ರಗಳು, ಜ್ಯೋತಿಷ್ಯ, ವಾಸ್ತು ಮತ್ತು ಪುರೋಹಿತ ವನ್ನು ಮಾಡುತ್ತೇವೆ. ನನ್ನ ಚಟುವಟಿಕೆಗಳು ~~~~~~~~~~~ 1. ನಾನು ಶಾಸ್ತ್ರಾನುಸಾರ ಆಯಾದಿ ಗಣಿತವನ್ನು ಬಳಸಿ ಶಿಲ್ಪಾ ಗಮ ಅನುಸಾರ ಯಜ್ಞ ಹೋಮಾದಿಗಳು ಮಾಡುತ್ತಾ ಕರ್ತ ಬರ್ತಾ ಕ್ಷೇಮವಾಗಿ ಇರುವಂತೆ ಲೋಕಕಲ್ಯಾಣ ವಾಗುವಂತಹ ಶಿಲ್ಪವನ್ನು ಮಾಡುತ್ತೇನೆ. 2. ಶಾಸ್ತ್ರ ತಾಲಮಾನದ ಪ್ರಕಾರ ಚಿತ್ರಲೇಖನವನ್ನು ತೈಲವರ್ಣಾದಿ ವರ್ಣಗಳನ್ನು ಬಳಸುತ್ತಾ ಶಾಸ್ತ್ರೀಯ ಚಿತ್ರ ರಚನೆವನ್ನು ಮಾಡುತ್ತೇನೆ.ಗೌರವಸಂಭಾವನೆ ಪ್ರಶಂಸಾಪತ್ರ ಕೂಡಾಪಡೆದಿರುತ್ತಾನೆ. 3. ಶಿಲ್ಪಕಲಾ ಅಕಾಡೆಮಿ ವತಿಯಿಂದ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಹೊಯ್ಸಳ ಶೈಲಿಯ 4 ಕಾಷ್ಠಶಿಲ್ಪ ಶಿಬಿರಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಗೌರವಸಂಭಾವನೆ , ಪ್ರಶಂಸಾಪತ್ರ ಗಳನ್ನು ಪಡೆದಿರುತ್ತಾನೆ. 5. ಶಿಲ್ಪ ಆಗಮೋಕ್ತ 3 ಶೀಲಾ ಶಿಲ್ಪ ಶಿಬಿರದಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುತ್ತಾನೆ ಗೌರವಸಂಭಾವನೆ ಮತ್ತುಪ್ರಶಂಸಾಪತ್ರ ಗಳನ್ನು ಪಡೆದಿರುತ್ತಾನೆ. 6. ಹೊಯ್ಸಳರ ಕಾಲದ ಸ್ತಂಭಗಳು ನಿರ್ಮಾಣ ಶಿಬಿರದಲ್ಲಿ ಕೂಡ ಭಾಗವಹಿಸಿ ಗೌರವಸಂಭಾವನೆ ಪ್ರಶಂಸಾಪತ್ರ ಗಳನ್ನು ಪಡೆದಿರುತ್ತಾನೆ. 7. ಇಷ್ಟೇ ಅಲ್ಲದೆ ನನ್ನ ಸ್ವಂತ ಕ್ಕಾಗಿ ಬೆಂಗಳೂರು ಕಾಮಾಕ್ಷಿಪಾಳ್ಯದಲ್ಲಿ ಶಿಲ್ಪ ಶಾಲೆ ಒಂದು ನಡೆಸುತ್ತಿದ್ದೇನೆ. 8. ಜ್ಯೋತಿಷ್ಯವನ್ನು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡುತ್ತಾ ಪರಿಹಾರಗಳನ್ನು ಹೇಳುವ ಮೂಲಕ ಪರಿಹಾರ ಯಜ್ಞಯಾಗಾದಿಗಳನ್ನು ನಡೆಸುತ್ತಿರುತ್ತೇನೆ. 9. 2010 ರಿಂದ 2016 ನ ವರೆಗೂ ಶಿಲ್ಪಕಲಾ ಅಕಾಡೆಮಿ ಯಲ್ಲಿ ನನ್ನ ಗುರುಗಳಾದ ಡಾಕ್ಟರ್ ಜಿ ಜ್ಞಾನನಂದ ಅವರು ಅಧ್ಯಕ್ಷರಾಗಿ ಇರುವ ಸಮಯದಲ್ಲಿ ನನಗೂ ಮೈಸೂರು ಯೂನಿವರ್ಸಿಟಿ ಕೆಎಸ್ಒಯು ಮಾನ್ಯತೆ ಪಡೆದಿರುವ ಶಿಲ್ಪಶಾಸ್ತ್ರವನ್ನು ಬೋಧನೆ ಮಾಡುವ ಒಂದು ಗುರುಕುಲವನ್ನು ಕೊಟ್ಟಿರುತ್ತಾರೆ. ನನ್ನ ಗುರುಕುಲದಲ್ಲಿ ಎರಡು ಬ್ಯಾಚು ಶಿಲ್ಪ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಬಿಎಫ್ಎ ಪದವಿಗಳನ್ನು ಪಡೆದುಕೊಂಡಿರುತ್ತಾರೆ. ನಂತರ ಕಾಲದಲ್ಲಿ ಸರ್ಕಾರ ಬದಲಾವಣೆ ಆದಮೇಲೆ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇದೇ ರೀತಿ 23 ಗುರುಕುಲಗಳಲನ್ನು ರದ್ದು ಮಾಡಿ ಒಂದೇ ಒಂದು ಶಿಲ್ಪ ಗುರುಕುಲಗಳ ಕೇಂದ್ರ ಮಾತ್ರವೇ ಮಲ್ಲತಳ್ಳಿ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಮಾತ್ರವೇ ಇರುತ್ತದೆ.ಗುರುಕುಲಕ್ಕೆ ಡೀನ್ ಆಗಿ ಬೆಂಗಳೂರು ಯೂನಿವರ್ಸಿಟಿ ಕೆಳಗೆ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾ ಆಗುತ್ತಿದೆ. ನನ್ನಪ್ರವೃತ್ತಿ:-- ~~~~~~ 1. ವೈಶ್ವಕರ್ಮಣ ವೈದಿಕ ಆಚಾರ ಜಾಗೃತಿ ಕರಣ ಶಿಬಿರಗಳನ್ನು ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ಅವರವರ ಊರುಗಳಿಗೆ ಹೋಗಿ 1,3,5 ಅಥವಾ 7 ದಿನಗಳ ಕಾಲಪರಿಮಿತಿ ಯಂತೆ ಜಾಗೃತಿ ಕರಣ ಶಿಬಿರಗಳನ್ನು ನಡೆಸುತ್ತಾ ವೈಶ್ವಕರ್ಮಣ ರಲ್ಲಿ ವೈದಿಕ ಆಚರಣೆಗಳನ್ನು ರೂಢಿಮಾಡಿಸುವ ಮೂಲಕ ಶಿಬಿರಾರ್ಥಿಗಳಿಗೆ ಪಾಠ ಮತ್ತು ಸೂಕ್ತವಾದಶಿಕ್ಷಣವನ್ನು ಕೊಡುತ್ತೇನೆ. ಇದಕ್ಕಾಗಿ ಸಮಾಜದ ಮುಖಂಡರು ಮಠಗಳ ಹಾಗೂ ಸ್ವಾಮೀಜಿಗಳ ಸಹಾಯದೊಂದಿಗೆ ಇಂತಹ ಶಿಬಿರಗಳನ್ನು ಕರ್ನಾಟಕ,ಆಂಧ್ರಪ್ರದೇಶ,ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯಗಳಲ್ಲಿ ನಡೆಸುತ್ತಾ ವಿಶ್ವಕರ್ಮ ವಂಶ ಬ್ರಾಹ್ಮಣರ ವೈದಿಕಆಚಾರ ವನ್ನು ಜಾಗೃತಿ ಕರಣ ಮಾಡುತ್ತಾ ಇರುತ್ತೇನೆ. ನನ್ನ ಗುರಿ ಏನೆಂದರೆ ಕೆಲವು ವರ್ಷಗಳಲ್ಲಿ ಭಾರತದಾದ್ಯಂತ ಎಲ್ಲ ವೈಶ್ವಕರ್ಮಣ ರು ಉತ್ತಮ ವೈದಿಕ ಆಚಾರವಂತ ರಾಗಿ ಕಂಡುಬರುವಂತೆ ಮಾಡಬೇಕೆಂಬುದು ನನ್ನ ಆಸೆ. ಇದೇ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಕೆಲವು ಲೇಖನಗಳು ವಿಡಿಯೋಗಳನ್ನು ಮಾಡಿ ಅದರ ಮೂಲಕ ಫೇಸ್ಬುಕ್ ವಾಟ್ಸಪ್ ಗ್ರೂಪ್ ಗಳು ನನ್ನ ಯುಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಮಯಬ್ರಹ್ಮ ವೈದಿಕ ಜ್ಞಾನ ಎಂಬ ಚಾನಲ್ನಲ್ಲಿ ಪ್ರಚಾರಕ್ಕೆಬಳಸುತ್ತಿದ್ದೇನೆ. ನಾನು ಬರೆದಿರುವ ಕೆಲವು ವೈದಿಕ ಪರಿಶೋಧನಾ ಗ್ರಂಥಗಳು,ವೈಶ್ವಕರ್ಮಣ ತೆಲುಗು ಸಾಹಿತ್ಯವನ್ನು ಕನ್ನಡಕ್ಕೆ ಅನುವಾದ ಮಾಡಿರುವ ಪುಸ್ತಕಗಳನ್ನು ಮುದ್ರಣಮಾಡಲು ಪ್ರಯತ್ನ ಮಾಡುತ್ತಿದ್ದೇನೆ. ನನ್ನ ಮೊಬೈಲ್ ನಂಬರ್ 9341265719 ಸರ್ವೇ ಜನಾಃ ಸುಖಿನೋ ಭವಂತು ಧನ್ಯವಾದಗಳು