చేయూతగా నిలిచిన హోమ్ గార్డులు 5,23,980/- ల చెక్కు

Aug 25, 2021 - 18:52
 0
చేయూతగా నిలిచిన హోమ్ గార్డులు 5,23,980/- ల చెక్కు
Vishal Gunni IPS giving Cheque to homeguard wife 5 lac

గుంటూరురూరల్ జిల్లా హోమ్ గార్డు విభాగములో విధులునిర్వహిస్తూ,రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీ వేముల.నిరీక్షణరావు గారి కుటుంబానికి చేయూతగా నిలిచిన హోమ్ గార్డులు 5,23,980/- ల చెక్కును ఆయన సతీమణి వేముల.సన్నిధి గారికి ఎస్పీ శ్రీ విశాల్ గున్ని IPS.గారి చేతుల మీదుగా అందించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow