తుఫాన్ హెచ్చరిక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో

Official alert please be follow instructions, NDRF and coordinate with Police.

తుఫాన్ హెచ్చరిక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో
GUNT RURAL DISTRICT POLICE CYCLONE NIRAV ALERT EMERGENCY CONTACT
 వాతావరణ కేంద్రం తెలిపిన హెచ్చరికలను బట్టి *బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం* దృష్ట్యా గుంటూరు రూరల్ జిల్లా ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని SP శ్రీ విశాల్ గున్నీ IPS తెలిపారు. #CycloneNivar
SP Sri. విశాల్ గన్ని . గారు మాట్లాడుతూ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తుఫానుగా మారే సూచనలు ఉన్నాయని , దీనిమీద ఈ రోజు *మధ్యాహ్నం 3 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Y S జగన్ మోహన్ రెడ్డి గారి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగినదని, తుఫాన్ ఎదుర్కోడానికి కావలసిన రక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు.
రూరల్ జిల్లాలోని వర్షాభావ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు,అలాగే ముంపునకు గురయ్యే ప్రాంతాలలో రక్షణ కల్పించడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగినదని దీనిలో భాగముగా District Disaster Response Teams ని ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగినదని తెలిపారు.
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఎటువంటి సహాయం కావాలన్న వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి గానీ,డయల్ 100 కి గానీ సమాచారం అందించి,సహాయం పొందగలరు అని తెలిపారు. #CycloneNivar #CycloneAlert
Image


What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow