లాక్ డౌన్ పొడిగింపు :కొత్త నిబంధనలు ఇవే

ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో సడలింపు
#CovidCurfew Update: The GoAP has announced #LockDown extension from 1 to 10 July 2021 with the #curfew hours from 9 pm - 6 am, except for East & West Godavari, Krishna, Chittoor & Prakasam where curfew remains the same (6 pm - 6 am) till 7 July 2021. Shops to be closed by 9 pm. pic.twitter.com/IOJafAW64y — Andhra Pradesh Police (@APPOLICE100) June 28, 2021
8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటలవరకూ కర్ఫ్యూ సడలింపు రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత
రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కొనసాగనున్న కర్ఫ్యూ
ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలింపు ఈ జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6వరకూ కర్ఫ్యూ
ఈజిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున నిర్ణయం జులై 1 నుంచి జులై 7 వరకూ తాజా నిర్ణయాలు వర్తింపు పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈజిల్లాల్లో సడలింపుపై మళ్లీ నిర్ణయం
What's Your Reaction?






