కేంద్ర బడ్జెట్ 2021-22 పై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ || Prof K Nageshwar on Budget 2021-22 ||

పెట్రోల్‌, డీజిల్తో వ్యాపారం చేస్తున్న ప్రభుత్వాలు. బంగారం వెండి ఎలా తగ్గుతుంది ? పెట్రోల్ మరియు డీజిల్ ఇప్పుడు "సూపర్ గూడ్స్". వాహనాలను కొనుగోలు చేసే ప్రజలు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంధన ధరలతో...నిరాశ . మిడిల్ క్లాస్ ని టార్చర్ చేస్తూ కార్పురేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్న చెత్త ప్రభుత్వం చెత్త బడ్జెట్ ?