ఓ యువతా ఎటువైపు నీ పయనం అని ప్రశ్నించే ముందు మనం వారికి ఏ దారి చూపుతున్నాం అని ప్రశ్నించుకుంటేనే భావితరం భవితం

నేటి యువత యొక్క జీవన వైవిద్యం , లక్ష్య సాధన , జీవిత గమ్యం ..తదితర అంశాలలో అవగాహన లేక కొందరు పేద దారిన పడుతున్నారు . ఈ సందర్భం లో Team MDN NEWS & Team 24LIV .com వారు సంయుక్తం గా , సమాజం లోని కొందరి ప్రముఖుల సహకారం తో నిర్వహించిన ఈ సోషల్ చేంజ్ ఫర్ సోషల్ cause . , ఓ యువతా ఎటువైపు నీ పయనం అని ప్రశ్నించే ముందు మనం వారికి ఏ దారి చూపుతున్నాం అని ప్రశ్నించుకుంటే నే భావితరం భవితం,

Jul 5, 2022 - 14:11
Jul 9, 2022 - 12:21
 0
ఓ యువతా  ఎటువైపు నీ పయనం అని ప్రశ్నించే ముందు మనం వారికి ఏ దారి చూపుతున్నాం అని ప్రశ్నించుకుంటేనే భావితరం భవితం

నేటి యువత యొక్క జీవన వైవిద్యం , లక్ష్య సాధన , జీవిత గమ్యం ..తదితర అంశాలలో అవగాహన లేక కొందరు పేద దారిన పడుతున్నారు . ఈ  సందర్భం లో Team MDN NEWS & Team 24LIV.com వారు సంయుక్తం గా , సమాజం లోని  కొందరి ప్రముఖుల సహకారం తో   నిర్వహించిన  ' ఈ సోషల్ చేంజ్ ఫర్ సోషల్ cause '. ,  ఓ యువతా  ఎటువైపు నీ పయనం అని ప్రశ్నించే ముందు మనం వారికి ఏ దారి చూపుతున్నాం అని ప్రశ్నించుకుంటే నే భావితరం భవితం,

నేను అన్నీ  కోల్పోయాను , లేక మా అబ్బాయి అమ్మాయి ఇలా ఎందుకు ఉన్నారు , మా భవిష్యత్హు ఏంటి , లేక మా పిల్ల భవిష్యత్తు ఏంటి , అని నిరాశ నిస్పృహలతో అర్ధం పర్ధం లేని ఆలోచనలతో వెర్రి చేష్టలు చేయ బోయేముందు ప్రతి ఒక్కరు , తల్లిదండ్రులు , పిల్లలు, విద్యార్థులు, ప్రతిఒక్కరు కచ్చితంగా ఈ  పోస్ట్ ను చూడండి  , ఈ  వీడియోలను ఒక్కసారి వినండి మరియు షేర్ చేసుకోండి . 

శ్రీ జి సీతా రామారావు గారి మాటల్లో 

శ్రీ డి సాయినాథ్ గారి మాటల్లో 

శ్రీ జి వసుమతి పూర్ణిమ గారి మాటల్లో 

శ్రీ సుమతి గారి మాటల్లో 

శ్రీ మూర్తి గారి మాటల్లో 

మీనాక్షి గారి మాటల్లో 

శ్రీ కౌశల్య గారి మాటల్లో 

శ్రీ రాధా మాధవి గారి మాటల్లో 

ఎందుకంటే నా / మా సన్నిహితులతో క్షణికావేశం లో తీసుకున్న నిర్ణయాల వలన జరిగిన విషాదం , మీ / మా / మన జీవితాల్లో జరగ కూడదు అనే నేపథ్యంలో మేము సెల్ఫ్  ఫండింగ్ తో ఈ మోటివేషనల్ / మెసేజ్ ఓరియెంటెడ్ వీడియోలు చేయటం జరిగినది. 

మీరు వాటిని గమనించవచ్చు:

వారి భాష మరియు ప్రవర్తనపై శ్రద్ధ వహించండి 

తరచుగా ఆత్మహత్య గురించి అస్పష్టంగా  మాట్లాడతారు. మీ స్నేహితుడు అవమానం, నిస్సహాయత లేదా వైఫల్యాన్ని ప్రతిబింబించే విషయాలను చెప్పగలడు. "నేను చనిపోవాలనుకుంటున్నాను" లేదా "నన్ను నేను చంపుకోవాలనుకుంటున్నాను" అని వారు చెప్పకపోవచ్చు.

బదులుగా, వారు ఇలా చెప్పవచ్చు:

"నేను నొప్పిని ఆపాలని కోరుకుంటున్నాను." "నేను కొనసాగగలనో లేదో నాకు తెలియదు." "నేను అందరికీ భారం." "నేను ఎప్పటికీ బాగుపడను." వారి మానసిక స్థితి మరియు చర్యలు కూడా కొన్ని సంకేతాలను చూపుతాయి.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow