అశ్రు నివాళి : హెడ్ కాన్స్టేబుల్ కుడిపూడి కాశీ వెంకట సత్యనారాయణ మూర్తి

హెడ్ కాన్స్టేబుల్ కుడిపూడి కాశీ వెంకట సత్యనారాయణ మూర్తి మంచికి మారుపేరుగా తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం పోలీసుస్టేషన్ లో విధులను హెడ్ కానిస్టేబుల్ గా సక్రమంగా నిర్వర్తిస్తూ ఎంతో ప్రజాధరణ పొంది , అందరి మన్ననలు పొందిన [రమణ (48)]గారు గుండెపోటుతో మరణించడం చాలా దురదృష్టకరం ఆయన ఆత్మకి శాంతి చేకూరలని భగవంతున్ని ప్రార్దిస్తూ శ్రద్దాంజలి గటిద్దాం .
What's Your Reaction?






