కన్నీళ్లు తుడిచిన పోలీస్ -

కన్నీళ్లు తుడిచిన పోలీస్ -

విజయనగరం జిల్లా నాతవలస ఇసుక చెక్ పోస్టు వద్ద జనవరి 17న రూ.34,400/- లను పోగొట్టుకున్న తూర్పు గోదావరి జిల్లా,  తాతపూడి కి చెందిన  T .ఉదయ్ కుమార్ - లారీ డ్రైవర్ గా  పనిచేసే వాడు, మార్గ మద్యం లో తాను పోగొట్టు కున్న సొమ్మును మన పోలీస్ వారు ఆయనకు  జిల్లా ఎస్పీ శ్రీమతి బి. రాజకుమారి IPS గారి సమక్షంలో స్థానిక Denkada ASI శ్రీ ఎం. రాంబాబు గారు అప్పగించారు.

పోలీస్ వారి చొరవకు , స్నేహ శీలతకు ఉదయ కుమార్ ఆనంద భాష్పాలతో హర్షం వ్యక్తం చేశారు .