కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు దాడి చేయబడ్డాయి - ఇవన్నీ నిజమేనా ?

ఇవన్నీ నిజమేనా ?
హిందూ దేవాలయల పై దాడుల వివరాలు..“ కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే ఎందుకు దాడి చేయబడ్డాయి?”: హిందువులపై ద్వేషపూరిత నేరాలు జగన్ పాలిత ఆంధ్రాలో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి.
1. గుంటూరు దుర్గ గుడి ద్వoసం - 14 Nov 2019
2.పిఠాపురం ఆంజనేయ స్వామి గుడి 23 విగ్రహులు ధ్వంసం - 21 Jan2020
3.రోంప్పిచెర్ల వేణుగోపాల స్వామి గుడి విగ్రహాలు ద్వాంసం - 11 Feb 2020
4.ఉండ్రాజవర మండలం సూర్యవుపాలం అమ్మవారి గుడి ముఖ ద్వారం దుండగులు ధ్వంసం చేశారు - 13 Feb 2020
5.నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వరా ఆలయ రధం దగ్ధం - 14 Feb 2020
6.అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రధ దగ్ధం - 6 Set 2020
7.విజయవాడ దుర్గ గుడి రధ వెండి సింహాలు చోరీ - 13 Sept 2020
8.కృష్ణ జిల్లా నిడమానూరులో సాయి బాబా విగ్రహాలు ధ్వంసం - 15 Sept 2020
9.ఏలేశ్వరం శ్రీ సీతారామాంజనేయ వ్యాయమ కళాశాలలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం - 16 Sept2020
10.గుంటూరు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి గుండ్లపాడు వెళ్లే దారిలో కొండపైన ఉన్న నాగమయ్య గుడిలో దేవతా ప్రతిమలు ద్వంసం - 16 sept 2020
11.కృష్ణ జిల్లా వత్సవాయి మండలం లో కాశి విశ్వేశ్వర ఆలయంలో తలుపులు., నంది విగ్రహం ధ్వంసం -- 17 sept 2020
12.విశాఖ జిల్లా చింతపల్లి గ్రామం చిలకల మామిడి విధి శివారులో శివాలయంలో శివుడు విగ్రహాలు ధ్వంసం - 19 sept 2020
13.పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు నరసాపురం వెళ్లే రోడ్ మార్గంలో వున్నా అయ్యప్ప స్వామి మండపంలో అయ్యప్ప చిత్రపటాలు , విగ్రహం ధ్వంసం - 20 sept 2020
14.కర్నూల్ జిల్లా పత్తికొండ పట్టణ మార్కెట్ యార్డ్ సమీపంలో వున్నా ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం - 23 Sept 2020
15.నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ తుమ్మూరు నందు ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం - 25 sept 2020
16.కర్నూల్ జిల్లా మంత్రాలయం మండలం వుగురు కి 2km దూరంలో వున్నా సుగని జలాశయం దగ్గర ఉన్న శ్రీలక్ష్మి నరసింహ స్వామి దేవలయంలో నరసింహ స్వామి శేషపడగలు ధ్వంసం - 5 0ct 2020
17.కర్నూల్ జిల్లా ఆదోనిలో ఓవర్ బ్రిడ్జి కింద వున్నా ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం - 6 0ct 2020
18.గుంటూరు జిల్లా నరసారావు పేట శంకర మఠం సమీపంలో వున్నా సరస్వతి దేవి విగ్రహం ధ్వంసం - 6 0ct 2020
19.తర్లపాడు గ్రామం శ్రీవీరభద్ర స్వామి దేవస్థాన గోపురం ధ్వంసం - 17 0ct2020
20.యానాం బైపాస్,లచ్చిపాలెం గ్రామం, తూ.గో జిల్లా లో ఆంజనేయ స్వామి వారి విగ్రహం ద్వంసం..
21.విజయనగరం జిల్లాలోని రామతీర్థం కొండపై విగ్రహాల ధ్వంసం....
400 ఏళ్ల చరిత్ర గల ప్రముఖ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం అయిన రామతీర్థం కొండపై గల దేవాలయం లోకి కొందరు దుండగులు ఉద్దేశపూర్వకంగా ఆలయంలోకి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేసియున్నారు. ఈ దాడిలో శ్రీ రాముల వారి యొక్క శిరస్సును ఖండించి ఉన్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి దాడి చేసిన దోషులను తగు శిక్షపడేలా చూసి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా తగు చర్యలు ప్రభుత్వం తీసుకోవలసిన అవసరం ఉంది .
కానీ ఒక్క విషయం గమనించాలి .
కేవలం జగన్ ప్రరిపాలన లోనే ఇటువంటి చర్యలు జరిగాయా ? అని చూస్తే గత ప్రభుత్వాలు కూడా ఇదే పని చేశాయి , చెప్పాలంటే ప్రభుత్వాలు మాత్రమే కాక - అనాది కాలం నుండి, చెప్పాలంటే పూర్వం నుండీ ఐదే తంతు న ఎన్నో దేవాలయాలను ప్రభుత్వాలు, రాజులు రాజ్యాలు దేవాలయాలను ధ్వంసం చేశాయి . , అయితే అన్య మతస్థుల దేవాలయాలను మరియు ప్రార్ధనా స్థలాలను ఎందుకు ప్రభుత్వాలు , కానీ అదికారు లు కానీ ముట్టు కోవటం లేదు అని వాదనలు వినిపిస్తున్నాయి .
సమస్య ఎక్కడుంది . తప్పు ఎవరిది . బాధ్యతగా ఉండవలసినది ఎవరు ?
ప్రభుత్వాలా , లేక అధికారులా , లేక స్థానిక సంస్థలా, ? లేక హిందువులా ? ఎవరు బాధ్యులు .
నిజానికి అధికారికంగా తొలగించినవి కొన్ని మాత్రమే ఉన్నా! మిగిలినవి ( law and order ( దొంగలు , అల్లరి మూకల చేష్టలవలన మరియు కరోనా వల్ల ఆర్ధిక వ్యవస్థ తగ్గడం వలన దొంగతనాలు .. వగైరాలు కారణం అని కొందరు భావిస్తున్నారు ).
వాస్తవం గ చూస్తే ఈ దేవాలయాల్లో కొన్నింటి లో కనీస నిత్య కైంకర్యాలు కూడా లేదు . మరి ఎందుకో గమనించ వలసిన విషయం.
What's Your Reaction?






