పోడు భూములకు అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే ఏకైక పార్టీ #BSP

జో జమీన్ సర్కార్ హై ఓ జెమీన్ హమారీ హై .. కుల మతాలకతీతంగా భూమిలేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఎకరా భూమి ఇస్తానని ప్రకటించిన ఏకైక పార్టీ #BSP .ప్రభుత్వానికి దిక్కారస్వరం వినిపించి వీరోచితంగా పోరాడిన ధీరవనితలకు ముందుగా జై భీంలు.. పోడు భూములకు అసైన్డ్ భూములకు కచ్చితంగా మన బహుజన రాజ్యాం ద్వారానే పట్టాలు వస్తాయి.

Jul 13, 2022 - 19:56
Jul 13, 2022 - 20:02
 0

పోడు భూములకు అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే ఏకైక పార్టీ #BSP డా . ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ IPS(R) .గడిల పాలనను అంతం చేసి బహుజన రాజ్యాన్ని స్తపించుకొని ధరణి దరిద్రాన్ని తీసివేసి అసైన్డ్,పొడుబుములకు పట్టలిచ్చి సమన్యాయం చేయడమే మన లక్షం

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow