ప్రభుత్వానికి ఇది సమంజసం కాదు - చర్చించి నిర్ణయం తీసుకోవాలి - మాట తప్పడం భావ్యం కాదు - APTF

CPS విషయం లో కూడా అదే తీరు , పార్ట్ ఫైనల్ , APGLI , Death Claims , సంపాదిత సెలవులు వగైరాలు బిల్లు అంధక ఇబ్బందులు , సిపిఎస్ రద్దు చేసే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. మూడు నాలుగు ఐదు తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియను నిలిపివేయాలి . పాఠశాలల్లో తెలుగు ఆంగ్ల మాధ్యమాలను రెండింటినీ కొనసాగించాలి.

Jul 20, 2022 - 14:26
 0

 ఏపీటీఎఫ్ వారి ఈ వందరోజుల ఉద్యమ నిరసనకి ఒక పూర్తిస్థాయి డిమాండ్లు

11వ పిఆర్సి లో ఫిట్మెంట్ను 27% కి తగ్గకుండా మంజూరు చేయాలి. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు అన్నింటిని భర్తీ చేయాలి. కరోనాతో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు ఇవ్వాలి.

ప్రావిడెంట్ ఫండ్ ఏపీ జి ఎల్ ఐ డి ఏ బకాయిలు సంపాదిత సెలవులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ గత కాలపు ఎరియర్లు మొదలైన వాటిని వెంటనే చెల్లించాలి .

మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలి ప్రధానోపాధ్యాయులకు డిడిఓ అధికారాలను ఇవ్వాలి ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి . ఐటీడీఏ పండిట్ పోస్టులను అప్డేట్ చేయాలి ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టాలి. .

గురుకుల సొసైటీలు మోడల్ స్కూల్స్ కేజీబీవీ లలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానాలను రద్దు చేయాలి. అన్ని సొసైటీలను విద్యాశాఖలో విలీనం చేయాలి .

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కు జాయింట్ స్టాప్ కౌన్సిల్లో సభ్యత్వాన్ని ఇవ్వాలి .

సమస్యల పరిష్కారానికి డిమాండ్ల సాధనకు వందరోజుల ఉద్యమానికి ఏపీటీఎఫ్ పిలుపు . రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని ఉన్న సమస్తం సమస్యలు పరిష్కారం కావట్లేదు సరి కదా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి,

సామూహిక సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలు కూడా వందల సంఖ్యలో పెండింగ్లోనే ఉంటున్నాయి. ప్రాతినిధ్యాలు వేడుకోలు విన్నపాలు మొదలైన అన్ని ప్రక్రియలు ఫలితాలు ఇవ్వని కారణంగా ఉపాధ్యాయ లోకం పోరాటం మార్గం నేర్చుకునే అనివార్య పరిస్థితిలో ఏర్పడ్డాయి.

ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచాయి గత మూడు ఏళ్లలో ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యలు ఒకటంటే ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదు. 

ఇంతటి దుస్థితి గతంలో ఎన్నడూ మనం ఎరుగుము ఈ ప్రభుత్వం ఏర్పడింది మొదలు ఉద్యోగ వ్యతిరేక ధోరణితోనే వ్యవహరిస్తోంది కరోనాకాలంలో అది కలిసిపోయింది అయినప్పటికీ 2021 లో ఉపాధ్యాయుల బదిలీల సందర్భంలో వెబ్ కౌన్సిలింగ్ వద్దు అని ఉపాధ్యాయులకు మొరపెట్టుకున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల కోరికను ఆమోదించకపోగా ఉద్యమిస్తున్న ఉపాధ్యాయులపై ఉక్కు పాదం మోపింది అరెస్టులు చేసి మరీ తన పంతం నెగ్గించుకుంది .

పిఆర్సి అమల విషయంలో ఉద్యోగులను వంచించింది చరిత్రలోనే ఎన్నడూ లేని రీతులు అయ్యారు కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ఇదే మెరుగైన పిఆర్సి నమ్మించే ప్రయత్నం చేసింది ఫిబ్రవరి 3 2022 బి ఆర్ టి ఎస్ రోడ్ లో జరిగిన మహా ఉద్యమాన్ని సైతం గౌరవించే ప్రయత్నం ఏ ప్రభుత్వం చేయలేదు.

సుదీర్ఘకాలం మురగపెట్టిన ఐదు కరువు భత్యాలను మంజూరు చేసి ఇదే మెరుగైన పిఆర్సి అని ప్రకటించింది ఏ ఒక్క ఉద్యోగించుకోవాలని దుశ్చర్యం ఇది. .ఇక విద్యారంగంలో అలంటినీ దూరంలోనూ తీసుకొచ్చి దశాబ్దాల తరబడి సాగుతున్న పాఠశాల వ్యవస్థ విచ్చిందానికి పూనుకుంది జాతీయ విద్యా విధానం అనే పేరుతో దీనిని తెరమీదకు తీసుకొస్తుంది.

పాఠశాలలను విడదీయవద్దు అని జాతీయ విద్యా విధానంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ మేధావులు విద్యావేత్తలు ఉపాధ్యాయ సంఘాలు ఎంత చెబుతున్నా పట్టించుకోకుండా పాఠశాలలను విచ్ఛిన్నం చేస్తుంది. గ్రామాలలో పేద బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు చదువుకున్న ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతులను పక్క గ్రామానికి తరలింపు ప్రక్రియ ప్రారంభించింది.

వచ్చే ఏడాదికల్లా దాదాపుగా ఏ గ్రామంలో కూడా మూడు నాలుగు ఐదు తరగతులు ఉండవు ఈ ప్రమాదకరమైన ప్రయత్నాన్ని ఉపాధ్యాయులు ప్రజా సహకారంతో అడ్డుకోవాలి అదే మాదిరిగా రెండు మధ్యమాలు ఉండాల్సిన చోట ఒకే మాధ్యమం ఉంటుంది అన్న ప్రకటన మరింత ఆందోళనకు అర్థమైంది. 

ఇంగ్లీష్ మీడియం అందుకోలేని వెనకబడిన విద్యార్థులు తెలుగు మీడియం లో చదువులు కొనసాగించే అవకాశాన్ని కోల్పోయి పాఠశాలలకు స్వాస్థ్యంగా దూరమయ్యే ప్రమాదం ఉంది. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా లెక్కచేయకుండా తెలుగు మాధ్యమాన్ని అటక ఎక్కిస్తున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow