మొదట సేవ, స్వీయ తదుపరి: RSS

సేవ ముందు సెల్ఫ్ (స్వీయ ), RSS అంటే సేవ , సేవ అంటే నిస్వార్ధం అని మరో సారి నిరూపించిన , త్యాగి శ్రీ (ఒక సాధారణ స్వయం సేవక్ ). నారాయణ్ జీ దాభడ్కర్.

Apr 27, 2021 - 13:55
 0
మొదట సేవ, స్వీయ తదుపరి: RSS
service first self next RSS motto saved a man and lost a selfless soul, 85-year-old RSS swayamsevak gives up his hospital bed for a young man. 
85 ఏళ్ళ వయసు పెద్దాయన, Covid వలన ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతూ, హాస్పిటల్ లో బెడ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కొడుకు హాస్పిటల్ లో బెడ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. ఇంక హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలి అంతే... అప్పుడే ఆ హాస్పిటల్ లో 40 ఏళ్ళ తన భర్తకి బెడ్ దొరక్క బాధపడుతూ ఆయన భార్య ఏడుస్తుంది. ఆ పక్కనే దూరంగా ఆయన పిల్లలు ఏడుస్తున్నారు. అది చూసినా పెద్దాయన తన కొడుకుతో నాకు 85 ఏళ్ళు, జీవితంలో అన్ని చుసేసాను.. ఇంకా బతికి ఏమి చేయాలి? ఆ బెడ్డు ఆయనకి ఇవ్వండి, ఆయనకి ఏమన్నా అయితే వారి కుటుంబం రోడ్డు మీద పడుతుంది అని చెప్పారు. ఆయన కొడుకు, డాక్టర్ లు ఎంత చెప్పినా ఆ పెద్ద ఒప్పుకోలేదు. చివరికి ఆ బెడ్డును 40 ఏళ్ళ అతనికి ఇప్పించారు. ఇది జరిగిన 3 రోజులకీ పెద్దాయన కన్నుమూశారు. ఆయన పేరు నారాయణ్ జీ దాభడ్కర్, స్వయం సేవక్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, నాగపూర్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow