AP Municipal Elections Results 2021 ‌: లైవ్‌ అప్‌డేట్స్‌

SOURCE:- సాక్షి, 

Mar 14, 2021 - 12:18
 0
AP Municipal Elections Results 2021 ‌: లైవ్‌ అప్‌డేట్స్‌

Next UPdate @ 2:00

@ 12:00 ,

మున్సిపల్‌ ఎన్నికల చరిత్రలో వైఎస్సార్‌సీపీ సరికొత్త రికార్డ్‌ సృష్టిస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్లీన్‌స్వీప్‌ దిశగా వైఎస్సార్‌సీపీ దూసుకుపోతుంది. అన్ని జిల్లాల్లోనూ వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఫ్యాన్‌ దూకుడుకు టీడీపీ, బీజేపీ, జనసేన సోదిలో లేకుండా పోయాయి. ఇప్పటివరకు 5 కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ  కైవసం చేసుకుంది. చిత్తూరు, తిరుపతి, కడప, ఒంగోలు, కర్నూలు కార్పొరేషన్లలో విజయం సాధించింది. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ వైఎస్సార్‌సీపీ ముందంజలో ఉంది.

నెల్లూరు: సూళ్లూరుపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు ఇప్పటి వరకు 24 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు సాధించింది.

►తూర్పుగోదావరి: గొల్లప్రోలు నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.  20 వార్డులకు ఇప్పటి వరకు 12చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
►శ్రీకాకుళం: పాలకొండ నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇప్పటి వరకు 50 మున్సిపాలిటీలు వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.

►నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. వెంకటగిరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డుల్లో 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు సాధించింది.
►విజయవాడ కార్పొరేషన్‌లో వెలువడిన తొలి ఫలితం. 37వ డివిజన్‌లో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి గెలుపు.
​​​​​​​►పశ్చిమగోదావరి: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 29 వార్డులకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు సాధించింది.
​​​​​​​►గుంటూరు: చిలకలూరిపేట మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 38 వార్డులకు ఇప్పటి వరకు 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు

​​​​​​​►విజయనగరం: బొబ్బిలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 8 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
►చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. తిరుపతి కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలు కైవసం. పుత్తూరు, నగరి, పలమనేరు, పుంగనూరు, మదనపల్లి మున్సిపాలిటీలు వైఎస్ఆర్‌సీపీ కైవసం

​​​​​​​►కర్నూలు కార్పొరేషన్‌లో ఇప్పటి వరకు 10 డివిజన్ల ఫలితాల వెల్లడి.10 డివిజన్లలోనూ వైఎస్ఆర్‌సీపీ విజయం

​​​​​​​►గుంటూరు కార్పొరేషన్‌ కైవసం దిశగా వైఎస్ఆర్‌సీపీ. 57 డివిజన్లకు ఇప్పటి వరకు 25 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు

​​​​​​​►అనంతపురం: పుటపర్తి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 20 వార్డులకు 14 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 27 వార్డులకు 22 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►విజయనగరం: నెల్లిమర్ల నగర పంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►అనంతపురం: రాయదుర్గం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 32 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►కడప: బద్వేల్‌ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
►తిరుపతి కార్పొరేషన్‌ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 50 డివిజన్లలో ఇప్పటి వరకు 30 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.

​​​​​​​►గుంటూరు: తెనాలి మున్సిపాలిటీలో ఇప్పటి వరకు 10 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►కృష్ణా: తిరువూరు 9వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం

తూర్పుగోదావరి: రామచంద్రపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 28 వార్డులకు ఇప్పటి వరకు 15 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు. ముమ్మిడివరం నగరపంచాయతీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 20 వార్డులకు ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►పశ్చిమగోదావరి: నరసాపురం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 31 వార్డులకు ఇప్పటి వరకు 16 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 29 వార్డులకు ఇప్పటి వరకు 17 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
​​​​​​​►ఉయ్యూరులో ఇప్పటి వరకు 9 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
కర్నూలు జిల్లాలో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌ చేసింది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఓటర్లు ఫ్యాన్‌కే పట్టం కట్టారు. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం చేసుకుంది. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
నగరిలో 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం
నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
గుంటూరు కార్పొరేషన్‌లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
కర్నూలు: ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
గుంటూరు: సత్తెనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
28 వార్డులకు ఇప్పటి వరకు 26 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
కడప: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. 20 వార్డులకు 20 చోట్లా వైఎస్ఆర్‌సీపీ గెలుపు
విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డులకు గాను ఇప్పటి వరకు 23 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపు
కర్నూలు: ఆదోని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
42 వార్డులకుగాను ఇప్పటివరకు 22 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►నందిగామ మున్సిపాలిటీలో ఇప్పటివరకు 3 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌
​​​​​​​►కృష్ణా: ఉయ్యూరు 5 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►తిరుపతి:  15, 20, 26, 32, డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
​​​​​​​►గుంటూరు: వినుకొండ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 25 వార్డులకు గాను 21 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►చిత్తూరు: మదనపల్లి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
​​​​​​​►నగరి మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 29 వార్డులకు 15 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►గుంటూరు: రేపల్లె మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
​​​​​​​►విజయనగరం: సాలూరులో ఇప్పటి వరకు 11 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►విశాఖ: యలమంచిలి 1వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►నందిగామ 9, 10, 17 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►ఒంగోలు కార్పొరేషన్‌లో 19 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►గుంటూరు కార్పొరేషన్‌లో 4, 24, 34, 36, 41, 44 డివిజన్లలో వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►పుట్టపర్తిలో 20 వార్డులకు ఇప్పటి వరకు 9 చోట్ల వైఎస్ఆర్‌సీపీ విజయం
​​​​​​​►ఆళ్లగడ్డ మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం. 27 వార్డులకు ఇప్పటి వరకు 14 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో 6, 13, 24 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఇప్పటివరకు 9 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 5, 9, 13, 14, 17, 21, 25, 29 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►కృష్ణా: పెడనలో 23 వార్డులకు గాను 8చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 2, 3, 4, 5,. 6, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►విశాఖ: యలమంచిలి 5, 6, 11, 13, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►శ్రీకాకుళం: పలాస మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 31 వార్డులకుగాను ఇప్పటివరకు 16 చోట్ల గెలుపు
​​​​​​​►పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►ప్రకాశం: అద్దంకి మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 19వార్డులకుగాను ఇప్పటివరకు 11చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►కర్నూలు: ఎమ్మిగనూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 30 వార్డులకుగాను ఇప్పటివరకు 18చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►గుంటూరు కార్పొరేషన్‌లో 25 డివిజన్లలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధిక్యం
​​​​​​​►వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్ల మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 20వార్డులకు గాను ఇప్పటివరకు 17చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఇప్పటివరకు 7వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►అనంతపురం: మడకశిర మున్సిపాలిటీ వైఎస్ఆర్‌సీపీ కైవసం
​​​​​​​►25 వార్డులకుగాను 11చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
​​​​​​​►ఇప్పటివరకు 33 మున్సిపాలిటీలు వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
తూర్పుగోదావరి: తుని మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుంది. 30 వార్డులకు గాను ఇప్పటివరకు 18 చోట్ల వైఎస్‌ఆర్‌ సీపీ గెలుపొందింది. మరోసారి యనమలకు ఎదురుదెబ్బ తగిలింది. మండపేటలో 1, 2, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది.
అనంతపురం: మడకశిరలో 2, 3, 7, 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ  విజయం సాధించింది
వైఎస్‌ఆర్‌జిల్లా: ఎర్రగుంట్లలో 11, 14 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
కృష్ణా: ఉయ్యూరు 8వ వార్డులో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
నెల్లిమర్లలో ఇప్పటివరకు 6 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం
2, 3. 4, 5, 7, 8 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం
24 డివిజన్లకుగాను 21 చోట్ల వైఎస్‌ఆర్‌సీపీ విజయం
అమలాపురం మున్సిపాలిటీలో ఇప్పటివరకు 10 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం. 1, 8, 10, 11, 12, 13, 14, 16, 17, 25 వార్డుల్లో ఫ్యాన్‌ హవా
నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ క్లీన్‌స్వీప్‌. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్‌ఆర్‌సీపీ 
నాయుడుపేట, సూళ్లూరుపేట, ఆత్మకూరు, వెంకటగిరిలో వైఎస్ఆర్‌సీపీ గెలుపు
చిత్తూరు: మదనపల్లె మున్సిపాలిటీ వైఎస్‌ఆర్‌సీపీ కైవసం. 35 వార్డులకు గాను ఇప్పటివరకు 19 వార్డుల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపు
గుంటూరు కార్పొరేషన్ 34 డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. వినుకొండ మున్సిపాలిటీ 13వ వార్డులో వైఎస్సార్‌సీపీ గెలిచింది.
విజయనగరం: సాలూరు 4, 5, 6, 7 వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. పార్వతీపురం 12, 13 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
శ్రీకాకుళం: పలాస 6, 9, 15, 16 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. ఇచ్చాపురం 1, 6, 7 వార్డుల్లో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
చిత్తూరు కార్పొరేషన్‌లో వైఎస్ఆర్‌సీపీ ఆధిక్యత కొనసాగుతుంది. 50 డివిజన్లకు గాను 37 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
కదిరి 30వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి విజయం సాధించారు. 970 ఓట్లతో గులాబ్‌ జాన్‌ గెలుపొందారు.
ఆత్మకూరు మున్సిపాలిటీ 19వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది.
కర్నూలు: ఆత్మకూరు మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 24 వార్డుల్లో ఇప్పటికే 20 చోట్ల వైఎస్ఆర్‌సీపీ గెలుపొందింది.
పశ్చిమగోదావరి: నరసాపురం 23వ వార్డులో వైఎస్ఆర్‌సీపీ విజయం సాధించింది. నిడదవోలు 6వ వార్డులో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.
కర్నూలు జిల్లా డోన్‌ మున్సిపాలిటీ వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. 32 వార్డులకు గాను ఇప్పటికే 30 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది.

‘కనిగిరి’లో వైఎస్సార్‌సీపీ క్లీన్‌స్వీప్‌
కనిగిరి మున్సిపాలిటీలో వైఎస్సార్‌సీపీ సత్తాచాటింది. 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది

మున్సిపల్‌ ఎన్నికల్లో ఫ్యాన్‌ గాలి జోరు
మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే 18 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న వైఎస్సార్‌సీపీ.. చాలా స్థానాల్లో ముందంజలో ఉంది. కనిగిరిలో 20 వార్డులకు గాను 20 గెలుచుకొని క్లీన్‌స్వీప్‌ చేసింది. 

‘గిద్దలూరు’ వైఎస్సార్‌సీపీ కైవసం
ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతుంది. ఇప్పటికే కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో ముందంజలో ఉంది. 

పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్సార్‌సీపీదే ఆధిక్యం
పోస్టల్‌ బ్యాలెట్‌ల్లో వైఎస్ఆర్‌సీపీదే ఆధిక్యం ఉంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ వైఎస్ఆర్‌సీపీ ముందంజలో ఉంది. 

ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్: 

  • పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • పాలకొండ నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • పార్వతీపురం మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • బొబ్బిలి మున్సిపాలిటీలో ఒక వార్డులో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • యలమంచిలి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • అమలాపురం మున్సిపాలిటీ 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • రామచంద్రపురం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • సామర్లకోట మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తుని మున్సిపాలిటీలో 15 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ముమ్మిడివరం నగర పంచాయతీ 1 వార్డులో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • కొవ్వూరు మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • నరసాపురం మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తెనాలి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • చిలకలూరిపేట మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • రేపల్లె మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • సత్తెనపల్లి మున్సిపాలిటీలో 4 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • వినుకొండ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • కనిగిరి మున్సిపాలిటీలో 7 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • నాయుడుపేట మున్సిపాలిటీలో 23 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఆత్మకూరు మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • వెంకటగిరి మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • నూజివీడు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఉయ్యూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తిరువూరు నగర పంచాయతీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ధర్మవరం మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • గుత్తి మున్సిపాలిటీలో 6 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • గుంతకల్లు మున్సిపాలిటీలో 3 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • తాడిపత్రి మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 9 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో 13 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీగెలుపు
  • జమ్మలమడుగు మున్సిపాలిటీలో 2 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • బద్వేల్ మున్సిపాలిటీలో 10 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ గెలుపు
  • ఇప్పటికే నాలుగు మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం
  • పులివెందుల, మాచర్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌ సీపీ కైవసం
  • పుంగనూరు, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు వైఎస్సార్‌సీపీ కైవసం

విశాఖ కార్పొరేషన్ 11 వార్డు జనసేన అభ్యర్థి గోనె భారతి గుండెపోటుతో మృతి చెందారు. 

ఇప్పటికే నాలుగు మున్సిపాలీటీలు ఏకగ్రీవం
పులివెందుల, పుంగనూరు, పిడుగురాళ్ల, మాచర్ల పురపాలక సంఘాల్లో అన్ని డివిజన్లు (మొత్తం 128) ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో కూడా 362 డివిజన్లు, వార్డులు ఏకగ్రీవమవడంతో మొత్తం ఏకగ్రీవ డివిజన్లు, వార్డుల సంఖ్య 490కు చేరింది. దాంతో ఎన్నికలు నిర్వహించిన మిగిలిన 1,633 డివిజన్లు, వార్డుల్లో పోలైన ఓట్లను లెక్కించి నేడు ఫలితాలు ప్రకటించనున్నారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు 
ఓట్ల లెక్కింపు కోసం పురపాలక శాఖ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్‌ చేపట్టనున్న 11 నగర పాలక సంస్థల్లో మొత్తం 2,204 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 7,412 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 2,376 మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు. ఓట్ల లెక్కింపు చేపట్టనున్న 71 పురపాలక సంఘాలు / నగర పంచాయతీల్లో 1,822 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 5,195 మంది కౌంటింగ్‌ సిబ్బంది, 1,941మంది కౌంటింగ్‌ సూపర్‌వైజర్లను నియమించారు.

SOURCE:- సాక్షి, 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow